ఇటీవల, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, న్యాయవాదులు కలిసి ప్రజా సమస్యలు చర్చించడం కోసం ప్రజా అసెంబ్లీ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో నెలకొన్న స్తబ్ధత, తాత్కాలిక మరియు దీర్ఘకాలిక సమస్యలు, వాటిని పరిష్కరించడానికి తీసుకోవలసిన చర్యల గురించి సుదీర్ఘంగా మూడు రోజులు పాటు చర్చించి, నాలుగో రోజు ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యి, వారికి తీర్మానాలు అందించారు.
ప్రజల కోసం ప్రజా సంఘాలు నిర్వహించిన ఈ అసెంబ్లీ వివరాలు ఈ వారం సమాచారం సమీక్ష ఎపిసోడ్లో తెలుసుకుందాం.
ఈ వారం ఎపిసోడ్లో, హోస్ట్ అయిషా మిన్హాజ్, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ రవి కన్నెగంటి గారితో ఈ విషయాల గురించి చర్చించారు. ఈ ఎపిసోడ్లో, తెలంగాణ హిజ్రా ఇంటర్సెక్స్ ట్రాన్స్ జెండర్ సమితి వ్యవస్థాపక సభ్యురాలు రచన ముద్రబోయిన, తెలంగాణ గృహ కార్మికుల సంఘం (టిడిడబ్ల్యుయు) సయోలా రేణుక ప్రజా అసెంబ్లీలో మాట్లాడిన అంశాలు కూడా ఉన్నాయి.
(Ahead of the Telangana assembly sessions, recently, a Praja Assembly was held to discuss public issues. Civil society organisations, social activists, intellectuals and lawyers in the state came together to organise three full-day sessions with experts from each sector. The stagnant growth, long-standing problems, temporary problems, actions to be taken in various sectors in the state were discussed at length and on the fourth day a meeting was held with the public representatives and resolutions were presented to them.
This week’s Samaacharam Sameeksha episode looks at the details of these sessions.
For this episode, Ayesha Minhaz discussed these issues with the convener of Raithu Swarajya Vedika Ravi Kanneganti. The episode also carries parts of the Praja Assembly sessions: founding member of Telangana Hijra Intersex Transgender Samiti Rachana Mudraboyina, Telangana Domestic Workers' Union (TDWU) Sayola Renuka, and testimony of a family member of a farmer who died by suicide. )
See sunoindia.in/privacy-policy for privacy information.