సురభి నాటక సమాజం తెలుగు నాటక రంగంలో అత్యంత ప్రముఖమైనది. నాటకమే జీవితం గా భావించి అంకితభావం తో తరతరాలుగా నటిస్తున్నారు. నాటకాన్ని సజీవం గా ఉంచుతున్నారు.
130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ప్రపంచం లోనే కుటుంబ నిర్వహణలో సభ్యులతో ఉన్న ఒకే ఒక నాటక సమాజం గా చెబుతారు.
ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలబడి న సురభి సంస్థ ప్రస్తుత కోవిడ్ విలయ తాండవం లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఈవిధమైన సహాయం సాటి మనుషులుగా మన నుండి ఆశిస్తారో సురభి ఆరవ తరం దర్శకులు శ్రీ జయచంద్ర వర్మ గారు సునో ఇండియా ఫౌండర్ పద్మ ప్రియ గారితో మాట్లాడిన ఇంటర్వ్యూ లో విందాము.
(Surabhi Theatre group is one of the most prominent names in Telugu theatre. Actors in Surabhi have been acting in plays for generations with dedication. With a history of over 130 years, it is said to be the only theatre in the world with family members managing it.
This theatre group which survived the world wars over ages is now in the brink because of COVID. For this episode, our editor Padma Priya spoke with Mr. Jayachandra who is the sixth-generation director of Sri Venkateswara Surabhi Theatre group.)
See sunoindia.in/privacy-policy for privacy information.